ఎన్‌ఎండీసీ లాభం డౌన్‌ | Nmdc Q2 Results 2022: Profit Declines 62 Pc To Rs 885 Crore | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎండీసీ లాభం డౌన్‌

Nov 15 2022 12:54 PM | Updated on Nov 15 2022 12:57 PM

Nmdc Q2 Results 2022: Profit Declines 62 Pc To Rs 885 Crore - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ సెప్టెంబర్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 62 శాతం తగ్గి రూ.886 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్‌ రూ.6,882 కోట్ల నుంచి రూ.3,755 కోట్లకు పడిపోయింది.

వ్యయాలు రూ.3,743 కోట్ల నుంచి రూ.2,570 కోట్లకు వచ్చి చేరాయి. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈలో ఎన్‌ఎండీసీ షేరు ధర సోమవారం 0.26 శాతం పడిపోయి రూ.113.35 వద్ద స్థిరపడింది.

చదవండి: ఆ బ్యాంకులపై కొరడా ఝులిపించిన ఆర్బీఐ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement