సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలపై దేశీయ బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంద్ మహీంద్రా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారంటూ కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాలపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. తాను క్రిప్టోలో పెట్టుబడులు పెట్టలేదని, ఆ కథనాలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు.
This would be highly amusing if it wasn’t so unethical &, in fact, dangerous. Someone saw this online & alerted me. I need to make people aware that this is completely fabricated & fraudulent. Takes fake news to a new level. Ironically, I’ve not invested a single rupee in cryptos pic.twitter.com/cfWRDY1J88
— anand mahindra (@anandmahindra) November 19, 2021
అంతేకాదు ఆనంద్ మహీంద్రా క్రిప్టోలో పెట్టుబడి పెట్టారంటూ వచ్చిన కథనాల్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. కథనాలన్నీ అవాస్తవం. ఈ వార్తలపై పలువురు తనని అప్రమత్తం చేశారని అందుకే స్పందించాల్సి వచ్చిందన్నారు.
చదవండి: ఎంత మంచి పని ! ఈ స్టార్టప్‌కి నేను అండగా ఉంటా - ఆనంద్ మహీంద్రా
Comments
Please login to add a commentAdd a comment