Petrol Price Today, Petrol And Diesel Prices Hiked For Fourth Straight Day - Sakshi
Sakshi News home page

మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

May 10 2021 9:34 AM | Updated on May 10 2021 11:03 AM

Petrol And Diesel Prices Hiked - Sakshi

సాక్షి, ముంబై :  దేశవ్యాప్తంగా  పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్‌పై 34 పైసలు పెరిగింది.  దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.53 కి చేరగా, డీజిల్ ధర రూ. 82.06 కి చేరింది.

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు
ముంబైలో  పెట్రోల్, రూ .97.86,  డీజిల్‌ రూ .89.17
చెన్నై పెట్రోల్‌ రూ .93.38, డీజిల్‌  రూ .86.96
కోల్‌కతాలో పెట్రోల్‌ రూ .91.66, డీజిల్‌ రూ.84.90

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 95.13.డీజిల్ ధర రూ.89.47
విజయవాడలో పెట్రోల్ ధర రూ. 97.65 డీజిల్ ధర రూ.91.43

చదవండి: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ షురూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement