Industrialist Ratan Tata Investment On Shantanu Naidu Startup Goodfellows - Sakshi
Sakshi News home page

శాంతను నాయుడు స్టార్టప్‌లో రతన్‌ టాటా పెట్టుబడులు!

Published Wed, Aug 17 2022 7:19 AM | Last Updated on Wed, Aug 17 2022 12:11 PM

Ratan Tata Investment On Shantanu Naidu Startup Goodfellows - Sakshi

ముంబై: గుడ్‌ఫెలోస్‌ స్టార్టప్‌లో  రతన్‌ టాటా ఇన్వెస్ట్‌ చేశారు. ఎంత మొత్తం ఆయన పెట్టుబడిగా పెట్టారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. వృద్ధులకు సాంగత్య సేవలను గుడ్‌ఫెలోస్‌ అందిస్తోంది.


సీనియర్‌ సిటిజన్‌ క్లయింట్స్‌గా నియమితులైన యువత వృద్ధులతో కలిసి క్యారమ్, చెస్‌ ఆడడం, స్నేహితుల మాదిరిగా వారి బాగోగులు చూసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. గుడ్‌ఫెలోస్‌ను కార్నెల్‌ వర్సిటీలో విద్యనభ్యసించిన 25 ఏళ్ల యువకుడు శాంతను నాయుడు స్థాపించారు.

చదవండి👉 శంతన్‌నాయుడు.. రతన్‌టాటా.. ఓ ఆసక్తికర కథ !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement