RRR Mania: Anand Mahindra Gets His New Scorpio-N Nick Name - Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా: ఆనంద్‌ మహీంద్ర కొత్త కారు నిక్‌నేమ్‌ ‘భీమ్‌’కే ఓటు

Published Sat, Oct 8 2022 6:54 PM | Last Updated on Sat, Oct 8 2022 7:32 PM

RRR Mania Anand Mahindra gets his new scorpio n nick name - Sakshi

సాక్షి,ముంబై:  మహీంద్రా  గ్రూపు చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర తన స్కార్పియో-ఎన్‌  కారుకి మంచి పేరు  కావాలంటూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌కు  నెటిజన్ల స్పందన బాగానే  వచ్చింది.  అయితే మళ్లీ ఆనంద్‌ మహీంద్ర మళ్లీ డైలమాలో పడ్డారు. వచ్చిన సూచనల్లో రెండు నిక్‌నేమ్స్‌ను సెలక్ట్‌ చేసుకున్నారు. అయితే వీటిల్లో దేన్ని ఫైనల్‌ చేయాలో తోచక మళ్లీ  ఫ్యాన్స్‌నే ఆశ్రయించారు.  (బిగ్‌ డే..మంచి పేరు కావాలి.. చెప్పండబ్బా: ఆనంద్‌ మహీంద్రా)
  
కొత్త స్కార్పియో-ఎన్ అనే  నిక్‌నేమ్స్‌  వరదలా వచ్చాయి. ఇందుకు అందరికీ ధన్యవాదాలు.  వచ్చని వాటిల్లో  రెండింటిని  షార్ట్‌లిస్ట్ చేసాను.  భీమ్‌, బిచ్చూ అనే రెండు పేర్లలో మీ ఓటు దేనికి అంటూ ట్వీట్‌ చేశారు.  ఈ ట్వీట్‌కు ఇ‍ప్పటికే 25వేలకు పైగా స్పందనలొచ్చాయి. విశేషం ఏమిటంటే చాలామంది ‘భీమ్‌’ కే ఓటు వేస్తుండటం.  భీమ్‌   ఈజ్‌ సింబల్‌ ఆఫ్‌ కింగ్‌..  స్కార్పియోకి అదే బాగా సూట్‌ అవుతుంది.. పలకడం కూడా ఈజీ అంటూ చాలామంది  కమెంట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement