స్కోడా కీలక నిర్ణయం..సెకండ్‌ హ్యండ్‌ కార్ల కొనుగోలు ఇప్పుడు మరింత సులువు..! | Skoda Auto Expands Its Pre-owned Car Business to Over 100 Dealerships | Sakshi
Sakshi News home page

స్కోడా కీలక నిర్ణయం..సెకండ్‌ హ్యండ్‌ కార్ల కొనుగోలు ఇప్పుడు మరింత సులువు..!

Published Thu, Apr 21 2022 1:34 PM | Last Updated on Thu, Apr 21 2022 1:36 PM

Skoda Auto Expands Its Pre-owned Car Business to Over 100 Dealerships - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్కోడా ఆటో ఇండియా ప్రీ–ఓన్డ్‌ కార్ల వ్యాపారంలో విస్తరిస్తోంది. దేశంలో 100కుపైగా డీలర్‌షిప్స్‌ను ఏర్పాటు చేసినట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది.

పాత కారు కొనుగోలు, విక్రయం.. లేదా పాత కారును ఇచ్చి కొత్త కారును ఈ కేంద్రాల్లో మార్పిడి చేసుకోవచ్చు. సర్టిఫైడ్‌ ప్రీ–ఓన్డ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇప్పటికే 2,500లకుపైగా కార్లను విక్రయించినట్టు స్కోడా వెల్లడించింది. 115 క్వాలిటీ చెక్‌ పాయింట్స్‌ ఆధారంగా కారును ధ్రువీకరిస్తున్నట్టు తెలిపింది. 

చదవండి: ఫిబ్రవరిలో పెరిగిన ఉపాధి కల్పన.. కొత్తగా 14.12 లక్షల మంది


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement