శుక్రవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1359.51 పాయిట్ల లాభంతో 84544.31 వద్ద, నిఫ్టీ 375.20 పాయింట్ల లాభంతో 25791.00 వద్ద నిలిచాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, జేఎస్‌డబ్ల్యు స్టీల్, లార్సెన్ & టూబ్రో, భారతి ఎయిర్‌టెల్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment