రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర.. ఎంతో తెలుసా.. | Today Gold And Silver Prices March 6th, 2024 In India Hyderabad And Other Cities, See Cost Details Inside - Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర.. ఎంతో తెలుసా..

Published Wed, Mar 6 2024 1:42 PM | Last Updated on Wed, Mar 6 2024 1:52 PM

Today Gold Rates Will On High Record - Sakshi

బంగారం ధర రికార్డు గరిష్ఠాలకు చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు/999 స్వచ్ఛత) ధర దేశీయ విపణిలో  రూ.66,000 దాటింది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడమే ఇందుకు కారణంగా నిపుణులు విశ్లేసిస్తున్నారు. 

కేంద్రీయ బ్యాంకుల నుంచి పసిడి నిల్వలు పెంచుకునేందుకు లభిస్తున్న ఆసక్తి, క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో హెడ్జింగ్‌ కోసం పసిడిపైనా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిసింది. ధరలు భగ్గుమంటుండటం, దేశీయంగా వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండడంతో అమ్మకాలు పుంజుకుంటున్నట్లు తెలిసింది. 

బుధవారం నమోదైన వివరాల ప్రకారం దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.

  • హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,130గా ఉంది.      
  • విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,130గా ఉంది.   
  • వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,130గా ఉంది.   
  • బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,130గా ఉంది.   
  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,400 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,890గా ఉంది
  • ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,850 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,280గా ఉంది. 
  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,130గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement