Vivo Y33s With 50 MP Main Camera Smartphone Launched In India - Sakshi
Sakshi News home page

అదిరిపోయే లుక్‌, స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వివో

Published Tue, Aug 24 2021 7:37 AM | Last Updated on Tue, Aug 24 2021 8:36 AM

Vivo Y33s Smartphone Launched In India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ వివో తాజాగా వై33ఎస్‌ మోడల్‌ను విడుదల చేసింది. ధర రూ.17,990 ఉంది. 

6.58 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఇన్‌సెల్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ హీలియో జీ80 ఆక్టాకోర్‌ ప్రాసెసర్, ఫన్‌టచ్‌ ఓఎస్‌ 11.1, బిల్ట్‌ ఇన్‌ బ్లూలైట్‌ ఫిల్టర్, 8 జీబీ ర్యామ్, 4 జీబీ ఎక్స్‌టెండెడ్‌ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 18 వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 ఎంపీ సూపర్‌ నైట్‌ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఏర్పాటు ఉంది. 

చదవండి : ఈ టెక్నాలజీని ఒకేసారి ఎంతమంది వినియోగించుకోవచ్చో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement