హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా 5జీ డౌన్‌లోడ్ స్పీడ్ 5.92 జీబీపీఎస్ నమోదైనట్టు ప్రకటించింది. ఎరిక్సన్‌తో కలిసి మహారాష్ట్రలోని పుణేలో నిర్వహిస్తున్న 5జీ పరీక్షల్లో ఈ మైలురాయిని చేరుకున్నట్టు కంపెనీ శుక్రవారం వెల్లడించింది. గతంలో డౌన్‌లోడ్ స్పీడ్ 4 జీబీపీఎస్ నమోదైందని వివరించింది.
చదవండి: 5జీ ప్రొడక్ట్స్ తయారీకి విప్రో, హెచ్‌ఎఫ్‌సీఎల్ జోడీ
Comments
Please login to add a commentAdd a comment