వరసిద్ధుడికి రూ.4.49 కోట్లు | - | Sakshi
Sakshi News home page

వరసిద్ధుడికి రూ.4.49 కోట్లు

Published Sat, Nov 23 2024 12:15 AM | Last Updated on Sat, Nov 23 2024 12:15 AM

వరసిద

వరసిద్ధుడికి రూ.4.49 కోట్లు

కాణిపాకంలో నిర్వహించిన పలు వేలం పాటల్లో వరసిద్ధి వినాయకస్వామికి రూ.4.49 కోట్ల రాబడి వచ్చింది.

గ్రామాల పరిస్థితులు తెలుసుకోవాలి

మారుమూల గ్రామాల నుంచి చాలా మంది విద్యార్థులు హైస్కూళ్లకు వస్తుంటారు. ఆ గ్రామాల నుంచి బస్సు సౌకర్యం ఉండదు. అలాంటి గ్రామాల విద్యార్థుల పరిస్థితులను ప్రభుత్వం తెలుసుకోవాలి. మారుమూల గ్రామాలు, వాతావరణ పరిస్థితులన్నీ ఆలోచించి, గతంలో పాఠశాలల సమయం నిర్ణయించారు. ఇప్పుడు మళ్లీ తొమ్మిది నుంచి 4 గంటల వరకు సవరించేందుకు ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదు.

– రెడ్డిశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌ టీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి, చిత్తూరు జిల్లా

పునరాలోచించాలి

ప్రస్తుత ప్రభుత్వం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలల సమయం పెంచాలని ఆలోచించడం సరైన విధానం కాదు. దీనికి అనుగుణంగా పలు జిల్లాల్లో డీఈఓలు పైలెట్‌ ప్రాజెక్టుగా ఉత్తర్వులు ఇస్తున్నారు. ఈ పైలెట్‌ ప్రాజెక్టు షెడ్యూల్‌లో ప్రార్థనకు 20 నిమిషాలు, భోజన విరామం ఒక గంట, మధ్యలో విరామం 15 నిమిషాలుగా పెట్టడం సహేతుకంగా లేదు. విద్యార్థులను అంత సమయం తరగతి గది నుంచి బయటకు పంపడంతో భద్రతాపరమైన ఇబ్బందులు ఏర్పడుతాయి.

– మదన్‌మోహన్‌రెడ్డి, ఎస్టీయూ

చిత్తూరు జిల్లా అధ్యక్షులు

ఇబ్బందులు తలెత్తుతాయి

నూతన సమయపాలనతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఇ బ్బందులు తలెత్తుతా యి. క్షేత్రస్థాయిలో ఎ లాంటి నిర్ణయాలు సే కరించకుండా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. ఏ ఇతర రాష్ట్రాల్లోనూ సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలను నిర్వహించడం లేదు. ఇక్కడ మాత్రం ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు సబబు.? – మోహన్‌,

ఎస్టీయూ,చిత్తూరుజిల్లా ప్రధాన కార్యదర్శి

– 8లో

No comments yet. Be the first to comment!
Add a comment
వరసిద్ధుడికి రూ.4.49 కోట్లు
1
1/2

వరసిద్ధుడికి రూ.4.49 కోట్లు

వరసిద్ధుడికి రూ.4.49 కోట్లు
2
2/2

వరసిద్ధుడికి రూ.4.49 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement