
సాక్షి, హైదరాబాద్: మహిళ బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా వీడియో తీసి అడ్డంగా బుక్కయ్యాడో యువకుడు. బంజారాహిల్స్ రోడ్‌నెంబర్-2లో ఓ టెక్నీషియన్ చేసిన నిర్వాకమిది. కేబుల్ వర్క్ చేయడానికి వచ్చిన టెక్నీషియన్.. మహిళా బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించాడు. టెక్నీషియన్ చేస్తున్న పనిని గమనించిన కొందరు స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
చదవండి: (టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే..)
Comments
Please login to add a commentAdd a comment