Women Cheated By Men In The Name Of Love And Marriage In Balanagar - Sakshi
Sakshi News home page

Balanagar: ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు

Published Tue, Dec 21 2021 8:48 AM | Last Updated on Tue, Dec 21 2021 11:09 AM

Cheating In the Name Of Love And Marriage In Balanagar - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ ఎండీ వాహిదుద్దీన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్‌లోని ఓ యువతితో ఆరు నెలల నుంచి వీరేందర్‌ (29) పరిచయం ఏర్పరుచుకొని పెళ్లి పేరుతో ఆమెను శారీరకంగా కలిసి పెళ్లి చేసుకోకుండా మోసగించాడు.

చదవండి: (కుమార్తె నిశ్చితార్థం రద్దు.. తండ్రి ఆత్మహత్య!) 

వినాయక్‌నగర్‌లో ఉంటు వీరేందర్‌ కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా వీరేందర్‌ మాటదాట వేస్తున్నాడు. పెళ్లి చేసుకోకుండా తనని వీరేందర్‌ మోసం చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి వీరేందర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు బాలానగర్‌ పోలీసులు తెలిపారు.  

చదవండి: (ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement