Husband Attack On His Wife While She Meeting Her Boyfriend - Sakshi
Sakshi News home page

ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన భార్యపై భర్త దాడి

Published Thu, Dec 16 2021 7:39 AM | Last Updated on Thu, Dec 16 2021 10:08 AM

Extra Marital Affair: Husband Attacks On Wife In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హోసూరు(కర్ణాటక): దొంగచాటున ప్రియున్ని కలిసేందుకెళ్లిన భార్యపై దాడి చేసిన భర్తను సిప్‌కాట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అసోం లక్కిపూర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన భర్యతో కలిసి హోసూరు పారిశ్రామికవాడ బ్యాడరపల్లిలో నివాసముంటున్నారు.

ఆ మహిళకు ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. మంగళవారం ఉదయం ప్రియున్ని వెతుక్కొంటూ వెళ్లిన భార్యను భర్త వెంబడించి ఆమెను తీవ్రంగా కొట్టడంతో గాయపడింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తను అరెస్ట్‌ చేశారు.   

చదవండి: శివసేనపై హోంమంత్రి ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement