ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కృష్ణా జిల్లా: కైకలూరు మండలం వరాహపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి, నలుగురు చిన్నారులు కాల్వలో పడి మృతి చెందారు. మృతులను కావ్యశ్రీ(10), నిఖిత(10), నవ్యశ్రీ(11), వీరాంజనేయులు(6)గా గుర్తించారు. బాలికలు, బాలుడు మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment