హైదరాబాద్‌లో భారీగా నగదు స్వాధీనం | Huge Cash Was Seized By North Zone Task Force Police In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీగా నగదు స్వాధీనం

Published Sun, Nov 1 2020 3:31 PM | Last Updated on Sun, Nov 1 2020 3:34 PM

Huge Cash Was Seized By North Zone Task Force Police In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో భారీగా హవాలా నగదును నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు కోటి రూపాయలకు పైగా హవాలా నగదును సీజ్‌ చేశారు.ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. ​కాగా దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ నగదును తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ ఓ పార్టీకి చెందిన నగదును పోలీసులు ఇలానే పట్టుకున్నారు. కాగా ఇంత పెద్ద మొత్తంలో హవాలా సొమ్మును తరలించడంపై పోలీసులు విచారణ చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement