పెళ్లి కాలేదని జీవితం మీద విరక్తితో.. | Man Commits Suicide About His Marriage at Bengaluru | Sakshi
Sakshi News home page

పెళ్లి కాలేదని జీవితం మీద విరక్తితో..

Published Tue, Dec 21 2021 6:58 AM | Last Updated on Tue, Dec 21 2021 6:58 AM

Man Commits Suicide About His Marriage at Bengaluru - Sakshi

సాక్షి, బెంగళూరు(కెలమంగలం): డెంకణీకోట తాలూకా జవుళగిరి ప్రాంతానికి చెందిన తిమ్మరాయప్ప కొడుకు రవి (28). కెలమంగలం సమీపంలో సహోదరి ఇంట్లో ఉంటూ హోసూరులోని ప్రైవేట్‌ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ వచ్చాడు. పెళ్లి కాకపోవడంతో విరక్తిచెంది తాగుడుకు అలవాటుపడ్డాడు. సోమవారం ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. 

చదవండి: (ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement