Rangareddy Road Accident, Man Deceased In Road Accident By Crossing Traffic Signal In Rangareddy District - Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Tue, Jan 5 2021 5:37 PM | Last Updated on Tue, Jan 5 2021 7:00 PM

Man Deceased In Road Accident At Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి: మైలార్‌ దేవుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దుర్గానగర్‌ చౌరస్తాలో మంగళవారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్తూ, సిగ్నల్‌ జంప్‌ చేసిన బైకిస్ట్‌ కారును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న తులసీరాం అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించిన సీసీ పుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్‌ సిగ్నల్‌లను అనుసరించాలని పోలీసులు సూచించారు. చదవండి: (ముంబైలో ఆత్మహత్యాయత్నం.. ఐర్లాండ్‌లో గుర్తించి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement