![Missing Software Employee Found Dead Body In Kamareddy - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/1/dead-body_0.jpg.webp?itok=KDhMoyyc)
సాక్షి, కామారెడ్డి: అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాజేష్ మృతదేహం లభ్యమైంది. మాచారెడ్డి మండలం ఇసాయిపేట శివారులో రాజేష్ మృతదేహం లభ్యమైంది. హత్య లేక ఆత్మహత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published Sun, Aug 1 2021 3:53 PM | Last Updated on Sun, Aug 1 2021 3:57 PM
సాక్షి, కామారెడ్డి: అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాజేష్ మృతదేహం లభ్యమైంది. మాచారెడ్డి మండలం ఇసాయిపేట శివారులో రాజేష్ మృతదేహం లభ్యమైంది. హత్య లేక ఆత్మహత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment