
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా.. ఓ అనామకుడు మధ్యలోకి వచ్చి అంతరాయం కలిగించడంతో అంబర్‌పేట సిస్టర్ నివేదిత స్కూల్ ప్రిన్సిపాల్ లతాకుమారి బుధవారం సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఐడీ ద్వారా ఆన్‌లైన్ క్లాసులోకి లాగిన్ అయి విద్యార్థుల పేర్లు మార్చడం వంటి అల్లరి చేష్టలు చేశాడు. దీనిపై విద్యార్థులు ఆందోళన చెందడంతో అతడిపై చర్యలు తీసుకోవాలని లతా కుమారి బుధవారం సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment