Police Arrested Two Men For Blackmailing With Obscene Videos In Krishna District - Sakshi
Sakshi News home page

ఫైనాన్స్‌ వ్యాపారి బ్లాక్‌మెయిల్‌.. మహిళ న్యూడ్‌ వీడియో వెబ్‌సైట్‌లో పెట్టి..

Published Fri, Aug 19 2022 4:08 PM | Last Updated on Fri, Aug 19 2022 4:58 PM

Threats With Obscene Videos Two Arrested In Krishna District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కొనేరుసెంటర్‌(మచిలీపట్నం)కృష్ణా జిల్లా: ఓ మహిళ న్యూడ్‌ వీడియోతో వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం మచిలీపట్నం దిశ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజమండ్రికి చెందిన ఓ మహిళ తన వ్యాపార అవసరాల కోసం ఫైనాన్స్‌ వ్యాపారి హన్సకుమార్‌ని కొంత నగదు అప్పు అడగ్గా.. అతను న్యూడ్‌ వీడియో కాల్‌ చేస్తే ఇస్తానని చెప్పాడు. దీంతో ఆ మహిళ తప్పని పరిస్థితుల్లో న్యూడ్‌ వీడియో చాట్‌ చేసింది.
చదవండి: వివాహిత మిస్సింగ్‌.. కారణం ఆ ఇద్దరేనా?..

దీన్ని స్క్రీన్‌ రికార్డు చేసిన హన్సకుమార్‌ దాన్ని విజయవాడ కానూరులోని తన బంధువు చందుకు షేర్‌ చేయగా అతను ఆ వీడియోని ఫోర్న్‌ వెబ్‌సైట్‌లో పెట్టి బ్లాక్‌ మెయిల్‌కు దిగాడు. దీంతో బాధిత మహిళ మచిలీపట్నం దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరినీ అరెస్ట్‌ చేసినట్టు దిశ డీఎస్పీ రాజీవ్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement