AP Crime: Man Cheating Young Woman Name Of Love Krishna District - Sakshi
Sakshi News home page

AP Crime: ఇలా చేశావేంటి అలెగ్జాండర్‌.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో..

Published Mon, May 30 2022 2:39 PM | Last Updated on Mon, May 30 2022 3:25 PM

Man Cheating Young Woman Name Of Love Krishna District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కంకిపాడు (పెనమలూరు)కృష్ణా జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మరో యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్న యువకుడిపై కంకిపాడు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ వై. దుర్గారావు కథనం మేరకు.. మండలంలోని వేల్పూరు గ్రామానికి చెందిన యువతి (23), గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్‌ గ్రామానికి చెందిన కొండేటి అలెగ్జాండర్‌ బంధువులు. ఆ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అలెగ్జాండర్‌ నమ్మించాడు. అయితే మరో యువతితో అతను పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దుర్గారావు తెలిపారు.
చదవండి: ప్రియుడు, మేనత్తతో కలిసి రామలక్ష్మి ఏం చేసిందంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement