
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రావెల్స్ బస్సు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్‌తో పాటు మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీంచారు.
Comments
Please login to add a commentAdd a comment