COVID-19: 35,551 New Corona Positive Cases In Last 24 Hours In India | దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు - Sakshi
Sakshi News home page

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

Published Thu, Dec 3 2020 1:42 PM | Last Updated on Thu, Dec 3 2020 2:36 PM

India Got A record In covid Cases - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ భారత్‌లో కొనసాగుతోంది. ఇప్పటికీ గణనీయ సంఖ్యలో కోవిడ్‌-19 కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 35,551 మంది కోవిడ్‌ బారిన పడగా, 526 మరణాలు సంభవించినట్టు తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 95,34,965 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 1,38,648కి చేరింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కోవిడ్‌ బాధితుల సంఖ్య 4,22,943గా ఉంది. ఇప్పటి వరకు మొత్తం బాధితులు 89,73,373 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 40,726 మంది కోలుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement