దేవుడా..! బచ్చన్‌కి బిడియం ఎక్కువే..! | Abhishek Bachchan Said About Himself In An Interview | Sakshi
Sakshi News home page

దేవుడా..! బచ్చన్‌కి బిడియం ఎక్కువే..!

Published Sun, Mar 3 2024 8:16 AM | Last Updated on Sun, Mar 3 2024 8:16 AM

Abhishek Bachchan Said About Himself In An Interview - Sakshi

'ప్రతీ ఒక్కరి జీవితంలో.. సిగ్గు, బిడియాలు ఉండక తప్పవు. కాస్త అవి ఎక్కువైతే.. మాట్లాడడాలు, మాట్టాడుకోవడాలు ఉండనే ఉండవు. అవి కాస్త ముదిరితే.. ఏం చేయాలో తెలియక మనలో మనమే మదన పడుతూంటాం. ఇక ఆ పరిస్థితే.. ఓ బాలీవుడ్‌ యాక్టర్‌కి పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. వారెవరో చూద్దాం..'

అభిషేక్‌ బచ్చన్‌కి బిడియం ఎక్కువ. నలుగురిలో మాట్లాడలేడు. తనతోపాటు నలుగురు లేనిదే ఎక్కడికీ కదలడు. కొత్తవాళ్లతో కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడడు. అంతెందుకు హోటల్‌ రూమ్‌లో ఉంటే.. రూమ్‌ సర్వీస్‌ ఎంత అవసరమైనా.. ఫోన్‌ చేసి అడగడట. ఆకలి దంచేస్తున్నా ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టడట. అతని సిగ్గు, బిడియం, బెరుకు ఆ రేంజ్‌లో ఉంటాయని ఓ ఇంటర్వ్యూలో అభిషేకే చెప్పాడు.

ఇవి చదవండి: సిద్ధి ఇద్నానీ: ‘ద కేరళ స్టోరీ’ మూవీయే అందుకు సాక్ష్యం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement