
దటీజ్ వైయస్ జగన్! వైరల్ అవుతున్న టాటూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మంది అభిమానులున్నారు. తమఅభిమాన నాయకుడిని గుండెల్లో పెట్టు కుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఒక యువతి తన అభిమానాన్ని చాటుకున్న వైనం విశేషంగా నిలుస్తోంది.
ప్రియతమ నాయకుడు సీఎం వైఎస్ జగన్ ఫోటోను తన చేతిపై పచ్చబొట్టు వేయించుకుంది. తద్వారా తన గుండెల్లో ఉన్న తమ ప్రియతమ నాయకుడిపై ఉన్న గౌరవాన్ని, ప్రేమను ఉన్నతంగా చాటుకుంది. అంతేకాదు జగనన్న పచ్చబొట్టు వేయించుకుంటున్న వీడియోలను, ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో వైసీపీ అభిమానులతో సహా పలువురు ఆమె అభిమానానికి ఫిదా అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment