Beauty Tips: పాదాలపై ట్యాన్‌ తగ్గి, కాంతిమంతంగా మారాలంటే.. | Beauty Tips In Telugu: Follow These Get Rid Of Feet Tan | Sakshi
Sakshi News home page

Beauty Tips: పాదాలపై ట్యాన్‌ తగ్గి, కాంతిమంతంగా మారాలంటే..

Published Sat, Sep 10 2022 10:04 AM | Last Updated on Sat, Sep 10 2022 11:22 AM

Beauty Tips In Telugu: Follow These Get Rid Of Feet Tan - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముఖానికి ఇచ్చినంత ప్రాముఖ్యత పాదాలకు ఇవ్వకపోడంవల్ల .. ముఖం తెల్లగా ఉన్నప్పటికీ పాదాలపై ట్యాన్‌ పేరుకుపోయి నల్లగా  కాంతిహీనంగా కనిపిస్తాయి. కాళ్లమీద నలుపు తగ్గి, ఆకర్షణీయంగా కనిపించేందుకు చిన్నపాటి ఇంటిచిట్కా పాటిస్తే సరిపోతుంది.

►పావు బకెట్‌ నీళ్లలో టేబుల్‌ స్పూను వంటసోడా, టీస్పూను అలోవెరా జెల్, టీస్పూను ఉప్పు వేసి బాగా కలపాలి.
►ఆ నీటిలో పాదాలను ఉంచి, ఐదునిమిషాలపాటు స్క్రబర్‌తో రుద్దాలి.
►తరువాత గోరువెచ్చని నీటిలో పాదాలను పదిహేను నిమిషాలపాటు నానబెట్టాలి.
►తరవాత పాదాలను బయటకు తీసి తడిలేకుండా శుభ్రంగా తుడిచి కొబ్బరి నూనె రాసి మర్దన చేయాలి.
►రోజూ క్రమం తప్పకుండా ఈ పద్ధతిని అనుసరిస్తే కొద్దిరోజుల్లోనే  పాదాలు మంచి నిగారింపుని సంతరించుకుంటాయి. 

చదవండి: Health Tips: ఈ పండ్ల గింజల్లో సైనైడ్‌ను విడుదల చేసే కారకాలు! తిన్నారంటే అంతే సంగతులు! జాగ్రత్త!
Eye Stress Relief: ఎక్కువ సేపు కంప్యూటర్‌ స్క్రీన్‌ చూసేవాళ్లు! రోజ్‌వాటర్‌, టీ బ్యాగ్‌లు, పుదీనా.. ఈ చిట్కాలు పాటిస్తే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement