Kitchen Tips: How To Wash Dishes In Easy Way - Sakshi
Sakshi News home page

Kitchen Tips: రసాయనాలు లేకుండా గంజినీళ్లతో గిన్నెలు తోమండి

Published Tue, Jul 4 2023 10:26 AM | Last Updated on Fri, Jul 14 2023 3:47 PM

Kitchen Tips: How To Clean Dishes Using Simple Tips - Sakshi

మార్కెట్లో దొరికే డిష్‌వాష్‌ బార్‌లు, లిక్విడ్‌లు మన చేతులకు హాని చేస్తాయి. రసాయనాలతో తయారయ్యే ఈ వాష్‌బార్లు మన చర్మంలోని తేమని హరించి వేసి వివిధరకాల చర్మ సమస్యలకు దారి తీస్తాయి. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయం చూద్దాం...

► వెనిగర్‌లో కలిపిన నీటిలో పదినిమిషాలు గిన్నెలను నానబెట్టి తరువాత కొబ్బరి పీచు లేదా స్క్రబ్బర్‌కి బేకింగ్‌ సోడాని అద్దుకుని తోమితే గిన్నెలు తళతళలాడతాయి.
► గంజినీళ్లలో బేకింగ్‌ సోడా వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత ఈ నీటితో గిన్నెలను తోమితే మురికితోపాటు, జిడ్డు కూడా పూర్తిగా పోతుంది.
► బేకింగ్‌ సోడాలో నిమ్మరసం కలిపి గిన్నెలు తోమితే జిడ్డు, వాసన వదిలి చక్కగా శుభ్రపడతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement