1 Pot Multi Cooker: నాన్‌స్టిక్‌ మినీ ఓవెన్‌.. ధర రూ.12,034..! | Kitchenware: 1 Pot Multi Cooker How It Works And Price Details | Sakshi
Sakshi News home page

1 Pot Multi Cooker: నాన్‌స్టిక్‌ మినీ ఓవెన్‌.. ధర రూ.12,034..!

Published Wed, Jun 29 2022 2:00 PM | Last Updated on Wed, Jun 29 2022 2:23 PM

Kitchenware: 1 Pot Multi Cooker How It Works And Price Details - Sakshi

అడ్జస్టబుల్‌ టెంపరేచర్‌తో రూపొందిన ఈ నాన్‌స్టిక్‌ మినీ ఓవెన్‌.. స్టూడియో అపార్ట్‌మెంట్స్‌లో.. క్యాపింగ్‌ సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఒకే బౌల్‌లో బహురకాల రుచులను నిమిషాల్లో రెడీ చేసుకునే వీలును కలిపిస్తుంది ఈ ఎలక్ట్రిక్‌ కుకర్‌.

వేయించడం దగ్గర నుంచి ఉడకబెట్టడం వరకు అన్ని రకాలనూ ఇందులో తయారు చేసుకోవచ్చు. 90 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 180 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఐదు స్థాయిల హీట్‌ సెట్టింగ్స్‌ ఉంటాయి. ఆ రెగ్యులేటర్‌ పవర్‌ కనెక్టర్‌కు.. ఆ కనెక్టర్‌ మూతకు అమర్చి ఉంటాయి.

దాంతో నాన్‌స్టిక్‌ కోటింగ్‌తో డిష్‌వాషర్‌ సేఫ్‌ పాట్‌ను క్లీన్‌ చేయడం చాలా సులభం. డివైజ్‌ మొత్తం నిలబడేందుకు ప్రత్యేకమైన స్టాండ్‌ కూడా ఉంటుంది. పాట్‌కి ఇరువైపులా హ్యాండిల్స్‌ ఉండటంతో సర్వ్‌ చేసుకోవడం కూడా తేలికే. 
ధర - 154 డాలర్లు (రూ.12,034) 
చదవండి: కోల్డ్‌ కాఫీ కోసం కేఫ్‌ల చుట్టూ తిరగకుండా.. ఈ డివైజ్‌తో ఇంట్లోనే.. ధర ఎంతంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement