అతడి ఐదుగురు భార్యలు ఒకేసారి ప్రెగ్నెంట్‌..వాళ్లందరికీ.. | NYC Musician Throws Joint Baby Shower For 5 Women | Sakshi
Sakshi News home page

అతడి ఐదుగురు భార్యలు ఒకేసారి ప్రెగ్నెంట్‌..వాళ్లందరికీ..: మండిపడుతున్న నెటిజన్లు

Jan 21 2024 5:35 PM | Updated on Jan 21 2024 6:04 PM

NYC Musician Throws Joint Baby Shower For 5 Women - Sakshi

ఓ సంగీత కళాకారుడు తన ఐదుగురు భార్యలు ప్రెగ్నెంట్‌ అంటూ శ్రీమంతానికి ఆహ్వానించాడు. అందరూ రావాంటూ ఒక వ్యక్తి ఐదుగురు భార్యలు నవజాత శిశువులను ఆహ్వానించనున్నాం అంటూ ఇన్విటేషన్‌లో పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియోలో న్యూయార్క్‌ నగరానికి చెందిన జెడ్డీ వీల్‌ అనే 22 ఏళ్ల సంగీత కళాకారుడు జనవరి 14న క్వీన్స్‌లో తన ఐదుగురు భార్యలు ఒకేసారి గర్భవతులయ్యారని వారికి శ్రీమంతం నిర్వహిస్తున్నాని పేర్కొన్నాడు. ఆ వేడకకు అందరూ రావాలంటూ తన భార్యలో కూడిన ఫోటోను షేర్‌చేశాడు. పైగా సోదరీమణుల వేడుక అనే క్యాప్షన్‌ కూడా ఇచ్చిమరీ పోస్ట్‌ చేశారు. తాము ఒకరి జీవితాన్ని ఒకరు నాశనం చేసుకోమని ఎంతో కలిసి కట్టుగా ఆనందంగా ఉంటామని పోస్ట్‌లో రాసుకురావడం విశేషం. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు బహుభార్యత్వాన్ని వ్యతిరేకించారు. ఇది చాలా ఇబ్బందికరమైన రిలేషన్‌గా పేర్కొన్నారు. 

(చదవండి: విలాసవంతమైన భవనం అతని డ్రీమ్‌..సడెన్‌ మర్డర్‌ కేసు..ఎవరూ చంపారన్నది నేటికి మిస్టరీనే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement