దంతాలు శుభ్రంగా ఉంచుకుంటే ఎక్కువరోజులు జీవిస్తామట! | Reports Says Keeping Your Teeth Clean Might Helps Live Longer | Sakshi
Sakshi News home page

దంతాలు శుభ్రంగా ఉంచుకుంటే ఎక్కువరోజులు జీవిస్తామట!

Published Sat, Jul 30 2022 1:46 PM | Last Updated on Sat, Jul 30 2022 3:03 PM

Reports Says Keeping Your Teeth Clean Might Helps Live Longer - Sakshi

దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎక్కువ రోజులు జీవించగలగడమే కాదు.. మధుమేహం, గర్భధారణ సమస్యలు, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలు వంటి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా రాత్రిపూట బ్రష్‌ చేయడం వల్ల జీవన కాలం పెరుగుతుంది. రాత్రి పూట బ్రష్‌ చేసే వారితో పోల్చితే చేయని వారికి అనారోగ్య సమస్యలు 30 శాతం పెరిగినట్టు కనుగొన్నారు.

అంతేకాదు.. పంటి పగుళ్ల సమస్యతో ఆహారం సరిగా నమల లేక జీర్ణ సమస్యలకు గురయ్యే వారి రేటు కూడా ఎక్కువగానే ఉందని వెల్లడైంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తక్కువ దంతాలను కలిగి ఉన్నవారితో పోల్చితే.. ఎక్కువ దంతాలను కలిగి ఉన్న వారిలో వివిధ రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం 30 శాతం తక్కువగా ఉన్నట్టు తేలింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement