సాహిత్య శిఖరాన వినుకొండ కీర్తిబావుటా రెపరెపలాడింది. ఈ ప
స్నేహితుడిగా ఆనందంగా ఉంది
నేను, లక్ష్మీనారాయణ ఫిరంగిపురంలోని సెయింట్ పాల్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాం. చిన్నతనం నుంచే సాహిత్యంపై ఆసక్తి కలిగిన లక్ష్మీనారాయణ తరువాత లా వరకు చదివి సాహిత్యంపై ఆసక్తితో ఆ రంగంలోకి వెళ్లారు. అనేక కవితలు రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాహిత్య అకాడమీ అవార్డు అందుకోవడం గ్వరకారణం. అతను నా స్నేహితుడు కావడం ఎంతో ఆనందంగా ఉంది.
దగ్గుబాటి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్,
పాతచెరుకుంపాలెం
ఇప్పటికీ కలుస్తూనే ఉంటాం
లక్ష్మీనారాయణ చిన్నతనం నుంచి మిత్రుడు. ఫిరంగిపురంలో ఇద్దరం కలిసి చదివాం. ఇప్పటికీ కలుస్తూనే ఉంటాం. ఆనందంగా ఉంది.
– వై.శేషగిరిరావు, విశ్రాంత ఉపాధ్యాయులు
అభినందనలు
వినుకొండ ప్రాంతవాసి అయిన లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం గర్వకారణం. వినుకొండ ప్రాంతం కవులకు కళాకారులకు పుట్టినిల్లు. ఈప్రాంత కవిగా ఆయనకు అభినందనలు.
– కవికరీముల్లా, వినుకొండ,
ఉపాధ్యాయుడు, కవి
Comments
Please login to add a commentAdd a comment