
ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై డ్రోన్ దాడి చేసినట్లు ఇరాన్ మద్దతు గత హెజ్‌బొల్లా గ్రూప్ వెల్లడించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఉన్న సైనిక స్థావరంపై డ్రోన్ దాడిని జరిపినట్లు హెజ్‌బొల్లా తెలిపింది.
#Hezbollah says it launched a drone attack on a military base in north Israel’s Haifa, hours after claiming an attack on another base south of the city.https://t.co/i0Ibz2rdFV
— Al Arabiya English (@AlArabiya_Eng) October 12, 2024
క్రెడిట్స్: Al Arabiya English
‘‘శనివారం ఉదయం 8 గంటల సమయంలో హైఫాలోని ఎయిర్ డిఫెన్స్ బేస్‌పై పేలుడు పదార్థాలు నిండిన డ్రోన్లతో వైమానిక దాడి చేశాం’’ అని హెజ్‌బొల్లా ఓ ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment