
టొరొంటో: కెనడా నుంచి నదీ మార్గంలో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో బోటు తిరగబడి ఓ భారతీయ కుటుంబం దుర్మరణం పాలైంది. ఈ ఉదంతానికి సంబంధించి ఇప్పటిదాకా 8 మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఇవి భారత, రొమేనియా సంతతికి చెందిన రెండు కుటుంబాలవిగా తేలింది. మృతుల్లో భారతీయులు ఎంతమంది అన్నది తేలాల్సి ఉంది. అలాగే మరో మృతదేహం దొరకాల్సి కూడా ఉందని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment