బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025
భూపాలపల్లి రూరల్: ఉగాది పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు తీపికబురు అందించింది. ఆహారభద్రత కార్డుదారులకు ఏప్రిల్ 1నుంచి సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డుబియ్యం మొత్తం వెనక్కి పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే గోదాముల్లో బియ్యం సిద్ధంగా ఉంచిన అధికారులు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వాటిని రేషన్ షాఫులకు తరలించి పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సర్కారు తాజా నిర్ణయంతో సన్నబియ్యం కొనుగోలు చేయలేని పేదలకు ప్రయోజనం చేకూరనుంది.
ఏప్రిల్ 1నుంచి పంపిణీకి ఏర్పాట్లు
లబ్ధిదారుల్లో హర్షం..
Comments
Please login to add a commentAdd a comment