కరీంనగర్ అర్బన్: మలివయసులో కలెక్టరేట్ మెట్లెక్కారు వ
● సంతాన నిర్దయతో కలెక్టర్‌కు ఫిర్యాదులు ● ప్రజావాణిలో వృద్ధుల ఆవేదన
పింఛన్ ఇప్పించండి
మాది తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్ గ్రామం. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నం. కుమారుడు రాజుకు పసిప్రాయం నుంచి తలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. పింఛన్ కోసం అన్ని ఫారాలు ఇచ్చినా మంజూరు చేయడం లేదు. ఎన్నాళ్లని తిరగాలి.
– కుమారునితో ఉబ్బిడి కనకయ్య
ఇదెక్కడి న్యాయం ?
మేము అమ్మ ఆదర్శ పాఠశాలల్లో వివిధ పనులు చేపట్టాం. వస్తువులు కొనుగోలు చేశాం. మాకు రావాల్సిన డబ్బులు రాకపోగా జీఎస్టీ పేరుతో మరిన్ని కట్ చేశారు. సర్వీస్ చార్జ్ ఇస్తానన్నారు ఇవ్వలేదు. జీఎస్టీ కట్ చేయడం వల్ల నష్టపోయాం. మాకు న్యాయం చేయండి.
– అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు, గంగాధర
కరీంనగర్ అర్బన్: మలివయసులో కలెక్టరేట్ మెట్లెక్కారు వ
Comments
Please login to add a commentAdd a comment