ఆరోగ్యం దెబ్బతింటుంది..
అధికారంలోకి రావడం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. పవన్‌కల్యాణ్ అవనిగడ్డ వచ్చినపుడు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక డీఎస్సీ గురించి అస్సలు మాట్లాడటం లేదు. మా పక్షాన డీసీఎం గళం విప్పాలి.
– కె.సూర్య, పశ్చిమగోదావరి
కుటుంబ సభ్యులను వదిలి వచ్చి కోచింగ్‌లు అంటూ సంవత్సరాలు తరబడి అవనిగడ్డలో ఉంటున్నాం. అప్పులు చేసి మరీ ఇక్కడ ఉండాల్సి వస్తోంది. దీనివల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. డీఎస్సీ ఇస్తామని చెబితే నమ్మి ఓట్లేశాం. ఇప్పటికై నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేకుంటే రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా పోరాటాలు చేస్తాం.
– భాస్కరరెడ్డి, అనంతపురం
ఆరోగ్యం దెబ్బతింటుంది..
Comments
Please login to add a commentAdd a comment