ప్రజలను మోసం చేసిన బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజలను మోసం చేసిన బడ్జెట్‌

Published Sat, Mar 1 2025 8:14 AM | Last Updated on Sat, Mar 1 2025 8:10 AM

 ప్రజలను మోసం చేసిన బడ్జెట్‌

ప్రజలను మోసం చేసిన బడ్జెట్‌

ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్‌ ఏపీ ప్రజలను మోసం చేసింది. 9 నెలల పాలనలో ఒక్క రూపాయి సంక్షేమానికి ఖర్చు చేయని కూటమి సర్కార్‌ రూ. లక్ష కోట్లు అప్పు చేయడం అసలైన ఆర్థిక అరాచకం. అన్ని వర్గాల ప్రజల ఆశలను ఈ ప్రభుత్వం చిదిమేసింది. ఎన్నికలకు ముందు లెక్కకు మించిన హామీలు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు నిధులు కేటాయించలేక కల్లబొల్లి మాటలు చెప్పడం విడ్డూరం. – ఎస్వీ మోహన్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement