
ఎక్కువ సమయం కేటాయించా..
ముఖ్యమైన అంశాలను ఎక్కువ సార్లు రాయడం, నోట్ చేసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం కలిగింది. ఇందుకు ఎక్కువ సమయం కేటాయించాను. అధ్యాపకుల సలహాలు, సూచనలతో మంచి మెటీరియల్ చదివాను. అనుకున్న ఫలితం వచ్చాయి. మా నాన్న ప్రైవేటు ఉద్యోగి. ఆయన అనుకున్న విధంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చదవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నా.
– వర్షిత్‌గౌడ్, విద్యార్థి,
ప్రతిభ కళాశాల (98.15 పర్సంటైల్)