నేష‌న‌ల్ అవార్డ్స్ అందుకున్న విజేత‌లు వీళ్లే.. | 67th National Film Awards: Kangana,Dhanush Recieves Awards | Sakshi
Sakshi News home page

67th National Film Awards: నేష‌న‌ల్ అవార్డ్స్ అందుకున్న విజేత‌లు వీళ్లే..

Published Mon, Oct 25 2021 1:07 PM | Last Updated on Mon, Oct 25 2021 2:14 PM

67th National Film Awards: Kangana,Dhanush Recieves Awards - Sakshi

అత్యంత ప్రతిష్ఠత్మకమైన 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే.. 

ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
ఉత్తమ పాపులర్‌ చిత్రం- మహర్షి
ఉత్తమ నటి -కంగనా రనౌత్‌ (మణికర్ణిక)


ఉత్తమ నటుడు- మనోజ్‌ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్‌ (అసురన్‌)
ఉత్తమ హిందీ చిత్రం- చిచ్చోరే


ఉత్తమ తమిళ చిత్రం-  అసురన్‌
ఉత్తమ మలయాళ చిత్రం- మరక్కర్ 
ఉత్తమ దర్శకుడు- సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ (బహత్తర్‌ హూరైన్‌)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ (మలయాళం)


ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)
ఉత్తమ సహాయ నటి- పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం (మహర్షి)
ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్‌ (విశ్వాసం)
ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు: ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)
ఉత్తమ గాయకుడు: బ్రి. ప్రాక్‌ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ...’)
ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)
ఉత్తమ మేకప్‌: రంజిత్‌ (హెలెన్‌)
ఉత్తమ ఎడిటింగ్‌- నవీన్‌ నూలి (జెర్సీ)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement