ఆది సాయి కుమార్‌ ‘అతిథి దేవోభవ’ ఫస్ట్‌లుక్‌ విడుదల | Aadi Sai Kumar Atithi Devo Bhava First look Release | Sakshi
Sakshi News home page

ఆది సాయి కుమార్‌ ‘అతిథి దేవోభవ’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Published Wed, Sep 1 2021 4:34 PM | Last Updated on Wed, Sep 1 2021 5:46 PM

Aadi Sai Kumar Atithi Devo Bhava First look Release - Sakshi

యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘అతిథి దేవోభవ’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో పొలిమేర నాగేశ్వర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రామ సత్యన్నారాయణ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నువేక్ష నటిస్తుంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య విభిన్నమైన కథాంశాలతో వస్తున్న ఆది గతంతో ‘శశి’ మూవీతో ఆకట్టుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement