సాక్షి, చెన్నై: నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌తో నటుడు మన్సూర్ అలీఖాన్ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మన్సూర్ అలీఖాన్‌తో పాటు తమిళ దేశీయ పులిగళ్ పార్టీ నాయకులు ఉండడంతో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాము మర్యాద పూర్వకంగానే కమల్‌హాసన్ ఇంట్లో కలిసినట్లు మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment