Actress Nandita Swetha Father Shivaswamy Passed Away - Sakshi
Sakshi News home page

Nandita Swetha: నందిత శ్వేత తండ్రి కన్నుమూత

Published Mon, Sep 20 2021 3:57 PM | Last Updated on Mon, Sep 20 2021 7:17 PM

Actress Nandita Swetha Father Passed Away: Check Details	 - Sakshi

Nandita Swetha Father Passed Away : హీరోయిన్‌ నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి శివస్వామి ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా అభిమానులు, శ్రేయోభిలాషులకు  తెలియజేస్తూ.. ‘నా తండ్రి శివస్వామి 54 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని పోస్ట్‌ చేసింది. 

ఇక నందిత తండ్రి చనిపోయారన్న విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా 'నంద లవ్స్ నందిత' అనే కన్నడ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన నందిత హీరో నిఖిల్‌తో  'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంలో నటించి తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో నటిస్తుంది. 

చదవం​డి: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన హీరో అడివి శేష్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement