Popular Film Critic Kaushik LM Passes Away Due To Cardiac Arrest - Sakshi
Sakshi News home page

Film Critic Kaushik LM : చనిపోయే ముందు కౌశిక్‌ షేర్‌ చేసిన చివరి పోస్ట్‌ ఇదే..

Published Tue, Aug 16 2022 9:56 AM | Last Updated on Tue, Aug 16 2022 10:54 AM

Popular Film Critic Kaushik LM Passes Away Due To Cardiac Arrest - Sakshi

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌ కౌశిక్ ఎల్‌ఎం హఠాన్మరణం చెందారు. సోమవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆయన చనిపోయారు. కౌశిక్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడంలో తమిళనాట కౌశిక్‌కు మంచి పేరుంది. ఈయన చనిపోయే ఆరుగంటలకు ముందు కూడా 'సీతారామం' సినిమాకు సంబంధించిన ట్వీట్‌ చేశారు.

ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్స్‌ను అందించడం,ఇంటర్వ్యూలతో కౌశిల్‌ సోషల్‌ మీడియాలోనూ మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. కాగా కౌశిక్‌ మరణం పట్ల దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ధ‌నుష్ , కీర్తి సురేష్ వంటి ప‌లువురు సెల‌బ్రెటీలు సోష‌ల్ మీడియాలో సంతాపం ప్ర‌క‌టించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement