యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా అక్టోబర్8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ మఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిచారు.
Finally! See you soon at the cinemas. October 8th it is 🤗 #MEBOnOct8th#alluaravind @hegdepooja @baskifilmz #PradeeshVarma #BunnyVas #VasuVarma @adityamusic @GA2Official pic.twitter.com/YqHUJMKqqY
— Akhil Akkineni (@AkhilAkkineni8) August 28, 2021
చదవండి: 'పుష్ప' విలన్ వచ్చేశాడు... భన్వర్ సింగ్ షెకావత్‌గా ఫహద్..లుక్ ఇదే
షూటింగ్ గ్యాప్‌లో.. దాని గురించి కల కంటున్న రాశీ ఖన్నా
Comments
Please login to add a commentAdd a comment