వేసవిలో వచ్చేస్తున్న అల్లరి నరేష్‌ 'ఉగ్రం' | Allari Naresh Starrer Ugram Movie Gets Release Date | Sakshi
Sakshi News home page

Allari Naresh : వేసవిలో వచ్చేస్తున్న అల్లరి నరేష్‌ 'ఉగ్రం'

Published Tue, Apr 4 2023 6:59 AM | Last Updated on Tue, Apr 4 2023 7:02 AM

Allari Naresh Starrer Ugram Movie Gets Release Date - Sakshi

నాంది వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్, డైరెక్టర్‌ విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందిన మరో చిత్రం ఉగ్రం. మీర్నామీనన్‌ హీరోయిన్‌. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమాని మే5న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఉగ్రం. ఇప్పటికీ రిలీజ్‌ చేసిన ఈ మూవీ టీజర్‌కి, దేవరి.. అనే తొలి పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సిద్‌, సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement