Ram Charan, Allu Arjun, Upasana And Mega Cousins Play Secret Santa Ahead Of Christmas, See Pics - Sakshi
Sakshi News home page

Ram Charan-Allu Arjun: క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌, ఒకే ఫ్రేంలో మెగా-అల్లు హీరోలు

Published Wed, Dec 21 2022 10:44 AM | Last Updated on Wed, Dec 21 2022 1:25 PM

Allu Arjun, Ram Charan and Mega Family in One Frame in Pre Christmas - Sakshi

మెగా ఇంట క్రిస్మస్‌ సందడి నెలకొంది. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ పండుగ సందర్భంగా మెగా-అల్లు ఫ్యామిలీ ప్రీ-క్రిస్మస్‌ను సెలబ్రెట్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రామ్‌ చరణ్‌, ఆయన భార్య ఉపాసన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఎలాంటి పండగైన, బర్త్‌డే సెలబ్రెషన్స్‌ అంటే మెగా-అల్లు ఫ్యామిలీ ఒక్కచోట చేరుతారు. ఈ నేపథ్యంలో ప్రీ-క్రిస్మస్‌ వేడుకలో భాగంగా మెగా ఇంట సీక్రెట్‌ శాంట గేమ్‌ నిర్వహించారు.

చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్‌ ప్రదీప్‌? ఆమెతోనే ఏడడుగులు!

ఈ కార్యక్రమంలో రామ్‌ చరణ్‌, అల్లు అర్జన్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, మెగా డాటర్స్‌ నిహారిక కొణిదేల, సుష్మితా కొణిదెల, శ్రీజలతో పాటు అల్లు అర్జున్‌ భార్య స్నేహరెడ్డి, చరణ్‌ వైఫ్‌ ఉపాసన, మిగతా కజిన్స్‌ అంతా పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను ఉపాసన సీక్రెట్‌ శాంట అంటూ షేర్‌ చేసింది. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మెగా హీరోలందరిని ఒకేఫ్రేంలో చూసి ఫ్యాన్స్‌ అంత మురిసిపోతున్నారు.  

చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement