విలేజ్‌ లవ్‌స్టోరీగా బుట్టబొమ్మ.. ట్రైలర్‌ వచ్చేసింది | Anikha Surendran Butta Bomma Movie Trailer Released | Sakshi
Sakshi News home page

Butta Bomma Trailer : విలేజ్‌ లవ్‌స్టోరీగా బుట్టబొమ్మ.. ట్రైలర్‌ వచ్చేసింది

Published Sat, Jan 28 2023 4:56 PM | Last Updated on Sat, Jan 28 2023 5:19 PM

Anikha Surendran Butta Bomma Movie Trailer Released - Sakshi

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో అవార్డులు అందుకున్న అనిఖ సురేంద్రన్‌ తెలుగులో హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో  అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

శౌరీ చంద్రశేఖర్ రమేష్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఫిబ్రబరి4న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. విలేజ్‌ లవ్‌స్టోరీగా విజువల్స్‌ ఆకట్టుకుంటున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement