కొత్త సినిమా మొదలుపెట్టిన హీరో ఆర్య | Arya And Siddhi Idani Begins Shooting For New Movie | Sakshi
Sakshi News home page

Arya34: కొత్త సినిమా మొదలుపెట్టిన హీరో ఆర్య

Published Mon, Oct 10 2022 8:33 AM | Last Updated on Mon, Oct 10 2022 8:38 AM

Arya And Siddhi Idani Begins Shooting For New Movie - Sakshi

కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు హీరో ఆర్య. ముత్తయ్య దర్శకత్వంలో ఆర్య, సిద్ధి ఇద్నానీ జంటగా ఈ సినిమా చెన్నైలో ప్రారంభమైంది. జీ స్టూడియోస్‌, డ్రమ్‌స్టిక్స్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్నాయి. ఆర్య విలక్షణ నటుడు. ప్రేక్షకుల పల్స్‌ తెలిసిన దర్శకుడు ముత్తయ్య. వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా వినోదాత్మకంగా ఉంటుంది అని అన్నారు జీ స్టూడియోస్‌ సౌత్‌ మూవీస్‌ హెడ్‌ అక్షయ్‌ కేజ్రివాల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement