స్టూడెంట్‌గా బెల్లంకొండ గణేష్ థియేటర్స్‌కి వచ్చే సమయం ఖరారైపోయింది. బెల్లంకొండ గణేష్ హీరోగా రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో ‘నాంది’ ఫేమ్ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సార్..!’. ఇందులో అవంతిక దస్సాని హీరోయిన్‌గా నటించారు.
ఈ సినిమాను మార్చి 10న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు మేకర్స్. ‘‘ఇది ఇంటెన్స్ యాక్షన్ మూవీ’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, కెమెరా: అనిత్ మధాడి.
Comments
Please login to add a commentAdd a comment